Government of Andhra Pradesh
SC / ST BACKLOG RECRUITMENT - 2021
GUNTUR DISTRICT
Latest Updates

తుది మెరిట్ జాబితా(@1:3) ది. 26-03-2022 న ప్రచురించబడును ఎలిజిబుల్ అభ్యర్థుల యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన ది. 28.03-2022 న జరుగును.

ఫైనల్ మెరిట్ లిస్ట్ లోని ఎలిజిబుల్ (ELIGIBLE) అభ్యర్థులు ది. 28-03-2022 (సోమవారం) ఉదయం గం. 10:00 నిమిషాలకు వారి ఒరిజినల్ సర్టిఫికెట్లతో జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలోని DRC మీటింగ్ హాల్ నందు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కొరకు హాజరు కావలెను.

స్వీపర్ పోస్టు కు దరఖాస్తు చేసిన అభ్యర్ధులు ది. 29-3-2022( మంగళవారం ) నాడు జె.కే.సి కాలేజీ ఆఫ్ లా, నవభారత్ నగర్, జె.కే.సి కాలేజీ రోడ్డు, గుంటూరు నందు “రీడింగ్ మరియు రైటింగ్” లో వారికి గల సామర్ధ్య నిర్ధారణ పరీక్షకు హాజరు కావలెను. S.C (మహిళ ) అభ్యర్ధులు ఉదయం గ . 10.00 ని. నుండి మధ్యాహ్నం 1.00 వరకు మరియు S.T(జనరల్) అభ్యర్ధులు మధ్యాహ్నం గ. 2.00 ని. నుంచి గ .5.00 ని. లోపు కావలెను. హాజరు కాని వారి అభ్యర్ధిత్వం తిరస్కరించబడును.

TOTAL APPLICATIONS

JUNIOR ASSISTANT

3392
TYPIST

129
OFFICE SUBORDINATE

5971
WATCHMAN

1296
JUNIOR STENO

129
WATER MAN

502
SWEEPER

844
FISHER MAN

65
TOTAL

12328
సవరించిన షెడ్యూల్
నోటిఫికేషన్ జారీ :02 డిసెంబర్, 2021
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల నమోదు ప్రారంభం :05 డిసెంబర్, 2021
దరఖాస్తులు స్వీకరించుటకు గడువు తేదీ:20 డిసెంబర్, 2021
తాత్కాలిక మెరిట్ జాబితాను ప్రచురణ:31 జనవరి, 2022
తాత్కాలిక మెరిట్ జాబితాలో అభ్యంతరాలను తెలియజేయుటకు గడువు:01 ఫిబ్రవరి నుండి 03 ఫిబ్రవరి, 2022
పరిష్కరించిన అభ్యంతరాలను ప్రకటించుట :21 ఫిబ్రవరి, 2022
తుది మెరిట్ జాబితా (@1:3) ప్రకటించుట:26 మార్చి, 2022
ఎలిజిబుల్ అభ్యర్థుల యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన :28 మార్చి, 2022
కంప్యూటర్ మరియు అనుబంధిత సాఫ్ట్ వేర్ తో ఆఫీస్ ఆటోమేషన్‌ నందు నైపుణ్య పరీక్ష మరియు స్వీపర్ పోస్ట్ కొరకు అర్హత కలిగిన అభ్యర్థులకు రీడ్ & రైట్ (Read & Write) టెస్టు:29 మార్చి, 2022
జిల్లా సెలక్షన్ కమిటీ చైర్మన్ ద్వారా అలాట్ మెంట్ ఉత్తర్వులు (Allotment Orders) జారీ.:30 మార్చి, 2022
యూనిట్ అధికారుల ద్వారా నియామక ఉత్తర్వులు (Appointment Orders) జారీ.:31 మార్చి, 2022
Applicant's Corner
Help Desk (10:30 AM to 05:00 PM on All Working Days)
  • సాంకేతిక సమస్యల పరిష్కారం కొరకు స్క్రీన్ షాట్ తో సహా ఈమెయిల్ చేయండి.
  • For Technical Queries gnt.bklg.2021@gmail.com