ఆన్లైన్ నందు దరఖాస్తుల స్వీకరణ తేదీ 28.03.2023 ఉ. 10:00 నుండి 11.04.2023 సా. 05:00 వరకు పూర్వపు ఉమ్మడి గుంటూరు జిల్లా (ఎస్.సి. & ఎస్.టి.) అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయుటకు అర్హులు